Kohli vs Barmy Army: సంజ్ఞపై ఇంగ్లీష్ క్రౌడ్ ఎటాక్.. Michael Vaughan సూపర్ రియాక్షన్|Oneindia Telugu

2021-09-08 136

Virat Kohli Courageous, Not Classless.. It's Barmy Army vs Virat Kohli in India vs England test series
#Kohli
#Teamindia
#Indvseng
#BarmyArmy

ఓవల్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసుకున్న సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్‌లో ఏకంగా 157 పరుగుల తేడాతో విజయం సాధించడం, అది కూడా 50 ఏళ్ల తర్వాత ఓవల్‌ గడ్డపై మ్యాచ్‌ గెలవడం ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది.